Pro Kabaddi League 2019 : Gujarat Fortunegiants Defeat Dabang Delhi With 31-26 || Oneindia Telugu

2019-08-02 69

Pro Kabaddi League 2019:Pro Kabaddi 2019 HIGHLIGHTS, Gujarat Fortunegiants vs Dabang Delhi KC: Catch all the live updates from the Pro Kabaddi 2019 match between Gujarat Fortunegiants and Dabang Delhi Kc.
#prokabaddileague2019
#prokabaddi2019
#DabangDelhi
#UPYoddha
#DabangDelhi
#upyodha
#telugutitans

ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న దబంగ్‌ ఢిల్లీకి కళ్లెం పడింది. సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ ఇండోర్‌ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ జట్టు 31-26తో ఢిల్లీని ఓడించింది. దీంతో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన గుజరాత్‌ హ్యాట్రిక్‌ విజయాలను సాధించింది. మరోవైపు వరుసగా మూడు మ్యాచ్‌ల్లో నెగ్గిన డిల్లీకి ఇదే తొలి పరాజయం. రైడింగ్‌లో రోహిత్‌ గులియా (7)లకు తోడు మోర్‌ జీబీ (9) ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకోవడంతో గుజరాత్‌ సునాయాస విజయాన్ని అందుకుంది.